10+ ఏళ్ల నమ్మకం.. ఇప్పుడు అత్యాధునిక AI టెక్నాలజీతో మీ ముందుకు!"
"గత 10 +సంవత్సరాలుగా మా సేవలపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచి, మా ఎదుగుదలలో భాగస్వాములైన మా ప్రియతమ కస్టమర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మారుతున్న కాలంతో పాటు మీ సమయానికి విలువిస్తూ, పాత పద్ధతులకు స్వస్తి పలికే సమయం వచ్చింది. ఇకపై కార్డు వివరాలు వాట్సాప్‌లో పంపడం, OTPల కోసం వేచి చూడడం, బిజీగా ఉన్నప్పుడు గంటల కొద్దీ వెయిట్ చేయడం వంటి ఇబ్బందులు లేవు.
మీ భద్రతే మా ప్రాధాన్యత! మీ డేటా మరెవరికీ తెలియకుండా, కేవలం 2 నిమిషాల్లో మీ చేతుల మీదుగానే పూర్తి సురక్షితంగా ట్రాన్సాక్షన్ చేసుకునేలా ఈ Total Automatic Systemని రూపొందించాము. మీ విలువైన సమయాన్ని ఆదా చేస్తూ, అత్యున్నత సాంకేతికతతో మీ స్మార్ట్ జర్నీని ఇప్పుడే ప్రారంభించండి!"
"లక్షలాది మంది నమ్మకాన్ని గెలుచుకున్న 10+ ఏళ్ల అనుభవం మాది. కొత్తగా మాతో కలిసే వారందరికీ ఒకటే మాట.. మీ భద్రత, మీ నమ్మకమే మా బాధ్యత. మా అడ్వాన్స్‌డ్ AI వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా మీ ప్రతి ట్రాన్సాక్షన్ పక్కాగా, పారదర్శకంగా జరుగుతుంది
Smart Premium
Smart Business
Smart Basic
Server: Basic AI Node
Charges: 1.75%
Trnsfer: Standard Speed (2-5 నిమిషాలు)
Note: ఈ ఆప్షన్ ఎంచుకుంటే మీకు కేవలం 'కార్డ్ టు మనీ' ట్రాన్స్‌ఫర్ సర్వీస్ మాత్రమే లభిస్తుంది. ఇందులో ఎలాంటి క్యాష్‌బ్యాక్స్, రివార్డ్స్ లేదా ఇతర అదనపు బెనిఫిట్స్ రావు.
Bank Charges: బ్యాంక్ సైడ్ నుండి ఎలాంటి అదనపు హిడెన్ ఛార్జీలు పడవు.
Server: Basic AI Node
Charges: 1.95%
Trnsfer: Instant AI Transfer (<60 సెకన్లు)
Note: ఈ ఆప్షన్ ఎంచుకుంటే మీ కార్డ్ రకాన్ని బట్టి (Card Type) మీకు క్యాష్‌బ్యాక్స్, రివార్డ్ పాయింట్స్, మరియు డిస్కౌంట్ వోచర్స్ లభిస్తాయి.
Bank Charges: బ్యాంక్ సైడ్ నుండి ఎలాంటి అదనపు హిడెన్ ఛార్జీలు పడవు.
Server: Corporate Dedicated Node{For corporate cards)
Charges: కార్డ్ రకాన్ని బట్టి (Contact Support)
Trnsfer: Priority Instant Transfer
Note: బిజినెస్ మరియు కార్పొరేట్ కార్డుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. మీ కార్డుకు వర్తించే అన్ని బిజినెస్ బెనిఫిట్స్ మరియు GST ఇన్వాయిస్ సౌకర్యం ఉంటుంది..
Bank Charges: బ్యాంక్ సైడ్ నుండి ఎలాంటి అదనపు హిడెన్ ఛార్జీలు పడవు.